కేవలం షాంపూలు మార్చడం వల్ల జుట్టు రాలడం తగ్గదు. శరీరంలో పోషకాల లోపం కూడా ప్రధాన కారణం కావచ్చు. వివరాలు తెలుసుకోండి 👉
శరీరంలో ఐరన్ తగ్గినప్పుడు హిమోగ్లోబిన్ తగ్గి కుదుళ్లకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా జుట్టు బలహీనపడి రాలుతుంది.
విటమిన్ D హెయిర్ ఫోలికల్స్ (కుదుళ్లు) ఉత్తేజితం కావడానికి చాలా ముఖ్యం. దీని లోపం వల్ల కొత్త జుట్టు పెరగదు.
B12 లోపం ఉంటే జుట్టు కుదుళ్లకు అందాల్సిన పోషకాలు చేరవు. శాకాహారులలో ఈ లోపం సర్వసాధారణం.
జింక్ లోపిస్తే తలలో చుండ్రు పెరిగి, కుదుళ్లు పొడిబారి జుట్టు తేలికగా తెగిపోతుంది.
మీకు ఏ లోపం ఉందో నిర్ధారించుకోవడానికి చేయించుకోవాల్సిన CBC, Serum Ferritin, 25-OH Vitamin D పరీక్షల పూర్తి వివరాలు మా ఆర్టికల్‌లో చదవండి.