కాంపౌండింగ్ శక్తీతో కోటీశ్వరులు కావడానికి సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్ ఫార్ములా 👉
ఒకేసారి కాకుండా ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం.
నెలకు రూ. 15,000 చొప్పున, 15% వార్షిక రాబడితో, 15 సంవత్సరాలు పెడితే వచ్చే మొత్తం రూ. 1 కోటి!
స్టాక్ మార్కెట్ బేసిక్స్, పొదుపు పథకాలు మరియు ప్రభుత్వ రక్షణ నిధుల సమాచారం కోసం మా వెబ్‌సైట్ చూడండి.